లాభాల బాటలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు..

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..తాజాసెషన్ లో సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ..ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్‌ పెడుతూ హుషారుగా కదలాడాయి..

admin
Updated on: 27 Oct 2020 4:04 PM IST
లాభాల బాటలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు..
X

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..తాజాసెషన్ లో సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ..ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్‌ పెడుతూ హుషారుగా కదలాడాయి..చివరికి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 376 పాయింట్ల మేర ఎగసి 40,522 వద్దకు చేరగా.. నిఫ్టీ 121 పాయింట్ల మేర లాభంతో 11,889 వద్ద స్థిరపడ్డాయి.. మరోవైపు ఫారెక్స్ మార్కెట్ లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు మేర బలపడి 73.71 వద్ద స్థిరపడింది...

admin

admin

Next Story