Dikazo: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి అంటున్న డికాజో ఆన్‌లైన్ షాపింగ్..ఎలానో తెలుసుకోండి!

Dikazo: డికాజో ఆన్‌లైన్ షాపింగ్ సరికొత్త ప్రణాళికలతో దూసుకువచ్చింది.

Arun Chilukuri
Published on: 28 Dec 2021 1:41 PM IST
Dikazo CEO Syed Ashfaq Rahil And Executive Manager Shivanaga Prasad Interview
X

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి అంటున్న డికాజో ఆన్‌లైన్ షాపింగ్..ఎలానో తెలుసుకోండి!

Dikazo: డికాజో ఆన్‌లైన్ షాపింగ్ సరికొత్త ప్రణాళికలతో దూసుకువచ్చింది. డికాజో లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికోసం ప్రతి నెల 500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా.. డికాజో పే లేటర్ అంటే.. ఇప్పుడు కొనండి తరువాత చెల్లించండి విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ షాపింగ్ లో సంచలనానికి తెరతీస్తున్న డికాజో ఆన్‌లైన్ షాపింగ్ గురించి అన్ని వివరాలను వెల్లడించారు.

డికాజో ఆన్‌లైన్ షాపింగ్ సీఈఓ సయ్యద్ అష్ఫాక్ రాహిల్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మేనేజర్ శివనాగ ప్రసాద్ వివరించారు. డికాజో అనే పేరును ఎందుకు పెట్టారు అనే విషయం దగ్గర నుంచి డికాజో అందిస్తున్న ఆఫర్లు.. డికాజో భవిష్యత్ లక్ష్యాలు.. అన్నిటినీ వివరంగా చెప్పారు. ఆ వివరాలేమిటో ఈ వీడియోలో మీరూ తెలుసుకోండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story