LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త.

Arun Chilukuri
Published on: 1 Aug 2022 12:52 PM IST
Commercial LPG Cylinder Price Reduced by Rs 44
X

LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.44.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,242 నుంచి రూ.2,197.50కు తగ్గింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. అయితే గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story