Good News: గుడ్‌న్యూస్‌.. కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరిగాయి..!

Central Employees Salaries Hike 13 Percent 6th pay Commission Employees 7th pay Commission News
x

Good News: గుడ్‌న్యూస్‌.. కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరిగాయి..! 

Highlights

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం కింద ప్రభుత్వం 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు) ప్రకటించగా, జూలైలో ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల డీఏను పెంచబోతోంది.

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం కింద ప్రభుత్వం 3 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు) ప్రకటించగా, జూలైలో ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల డీఏను పెంచబోతోంది. కానీ అంతకుముందే ప్రభుత్వం 6వ వేతన సంఘం కింద వచ్చే ఉద్యోగులకు పెద్ద కానుక అందించింది. ప్రభుత్వం వారి కరువు భత్యాన్ని పెంచింది. ఉద్యోగుల డీఏ 13 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఈ ఉద్యోగులకు కూడా కేంద్ర ఉద్యోగులతో సమానంగా డీఏ ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు ఈ నెల నుంచే ఉద్యోగుల ఖాతాలో కొత్త డీఏ ప్రకారం జీతం జమ చేస్తున్నారు.

డీఏ ఎంత?

ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రయోజనం పొందని ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రత్యేక చర్య తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 5వ పే కమిషన్ కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగుల డీఏ 381 శాతానికి పెరుగుతుంది. ఇది కాకుండా ఆరవ వేతన సంఘం కింద వచ్చే ఉద్యోగుల గురించి మాట్లాడినట్లయితే వారి డీఏ 196 శాతం నుంచి 203 శాతానికి పెరుగుతుంది . ఇందులో ప్రభుత్వం డీఏను 7 శాతం పెంచింది. ఉద్యోగులు జనవరి 2022 నుంచి పెరిగిన DA ప్రయోజనాన్ని పొందడం ప్రారంభిస్తారు. దీంతో పాటు వారికి 3 నెలల బకాయిల ప్రయోజనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories