Portable AC: రూ. 899లకే మినీ ఏసీ.. మండుటెండల్లో సిమ్లా లాంటి చల్లని గాలి.. ఆఫర్ కొద్దిరోజులే..!

Portable AC: మాడు పగిలే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Arun Chilukuri
Published on: 9 Jun 2023 11:22 AM IST
Buy Navkar Crafts Mini Portable Air Cooler With 3 Wind Speeds Personal Space Cooler Easy to Fill Water With RS 899
X

Portable AC: రూ. 899లకే మినీ ఏసీ.. మండుటెండల్లో సిమ్లా లాంటి చల్లని గాలి.. ఆఫర్ కొద్దిరోజులే..!

Portable AC: మాడు పగిలే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కూలర్లు, ఏసీలు తీసుకుంటుంటారు. అయితే, వీటి ఉపయోగం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. అయితే, వీటికి ప్రత్యామ్నయంగా మార్కెట్‌లో మినీ కూలర్లు, మనీ ఏసీలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా ప్రత్యేకమైన పోర్టబుల్ కూలర్ గురించి తెలుసుకుందాం. దీని ధర చాలా చౌకగా ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ పోర్టబుల్ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ కూలర్‌ని ఉపయోగించడం ద్వారా ఇంటిని చల్లగా మార్చుకోవడంతో పాటు మీరు కూడా చల్లగా ఉండొచ్చు. దేశంలో చాలా మంది ఈ పోర్టబుల్ కూలర్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీని ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పోర్టబుల్ కూలర్ చాలా తేలికగా ఉంటుంది. ఇంట్లో లేదా కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు మీ వద్ద ఉంచుకోవడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా ప్రయాణించేటప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. Navkar క్రాఫ్ట్స్ మినీ ఎయిర్ కూలర్ ఎంతో లైట్ వెయిట్‌గా ఉంటుంది.

సెకన్లలో ఫాస్ట్ కూలింగ్ - వాటర్ ట్యాంక్‌లో మంచు గడ్డలు వేసి, వ్యక్తిగత ఎయిర్ కూలర్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ఇది సెకన్లలో మీ చుట్టూ ఉన్న వేడి గాలిని చల్లబరుస్తుంది. ఈ వ్యక్తిగత ఎయిర్ కండీషనర్ వేసవి గాలిని చల్లగా చేయడంతో పాటు, ప్రెష్ గాలిని అందిస్తుంది.

ఎనర్జీ సేవింగ్‌తోపాటు ఎకో-ఫ్రెండ్లీ - ఈ ఎయిర్ కండీషనర్, హ్యూమిడిఫైయర్ ఫ్రీయాన్-ఫ్రీ,ఎకో-ఫ్రెండ్లీ. ఇది తక్కువ శక్తి వినియోగంతో పనిచేయగలదు. దీనికి USB పోర్ట్ ద్వారా కరెంట్ సరఫరా చేయాలి. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 4 గంటల కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఈ USB పోర్టబుల్ కూలర్‌ను ఉపయోగించడం వలన కరెంట్ బిల్లులతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ధర:

ఇది అమెజాన్‌లో కొనుగోలు చేయోచ్చు. దీని అసలు ధర రూ.2599లుగా ఉంది. అయితే, 65 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.899లకే కొనుగోలు చేయోచ్చు. ఈ లింక్‌ను ఉపయోగించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. https://www.amazon.in/Navkar-Crafts-Portable-Conditioner-Style/dp/B0C667GNNW/ref=sr_1_10?qid=1686277104&refinements=p_36:-99900&s=kitchen&sr=1-10&th=1

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం రివ్యూలు చదివి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే సరైన నిర్ణయం తీసుకోవాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story