Portable AC: రూ.1300 కంటే తక్కువ ధరకే ఏసీ.. చిన్నదైనా.. చిటికెలో ఇంటినంతా సిమ్లాలా మార్చేస్తుంది..!

AC Buying Tips: ప్రస్తుతం ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 5 Jun 2023 8:31 PM IST
Portable AC: రూ.1300 కంటే తక్కువ ధరకే ఏసీ.. చిన్నదైనా.. చిటికెలో ఇంటినంతా సిమ్లాలా మార్చేస్తుంది..!
X

Portable AC: ప్రస్తుతం ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీ కొనుగోలు చేయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. రెండవది విద్యుత్ బిల్లు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే, ఇప్పుడు పరిచయం చేయబోయే మినీ ఏసీతో ఇల్లు చల్లగా మారడంతో పాటు.. కరెంట్ బిల్లు టెన్షన్ కూడా ఉండదు. దీని ధర కూడా రూ.1500 కంటే తక్కువనే ఉందని తెలిస్తే.. కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇంట్లో ఏ మూలన అయినా అమర్చుకునే మినీ ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Amazon వెబ్‌సైట్‌లో Mini Arctic Ultra Air Coolerని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మినీ కూలర్‌ని ఆణ్ చేయాలంటే కేవలం ల్యాప్‌టాప్ లేదా పవర్ బ్యాంక్‌లోని USBకి కనెక్ట్ చేస్తు చాలు.. ఎంచక్కా ఇంటిని అంతా చల్లగా చేస్తుంది.

ఇది పనిచేయాలంటే కేవలం 8 వాట్స్ పవర్ మాత్రమే సరిపోతుంది. దీని బరువు 900 గ్రాములు మాత్రమే.

ఫ్యాన్ వేగాన్ని నియంత్రించేందుకు మూడు కంట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో మూడు మోడ్‌లు అంటే ఎయిర్, స్ట్రోక్, వీక్ విండ్‌లు అందించారు.

దీని ట్యాంక్‌లో నీరు పోస్తే చాలు.. అది మీకు చల్లని గాలిని ఇస్తుంది. ట్యాంక్‌లో ఎటువంటి రసాయనాలను ఉంచాల్సిన అవసరం లేదు.

ఈ మినీ ఏసీ పొడవు 19 సెం.మీ.లు దీని చిన్న సైజు కారణంగా ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఒకసారి ట్యాంక్ నింపితే 8 గంటల పాటు చల్లటి గాలిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మినీ ఎయిర్ కూలర్ ధర ఎంతంటే?

మినీ ఆర్కిటిక్ అల్ట్రా ఎయిర్ కూలర్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,225గా ఉంది. మీరు HSBC బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే.. దాదాపు రూ. 61 డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏసీ ఉచిత డెలివరీతోపాటు 10 రోజుల రిటర్న్ పాలసీ కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. https://www.amazon.in/Mini-Arctic-Ultra-Cooler-Portable/dp/B0B8JJRGY5

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story