Bank Holidays: బ్యాంకులు పని చేసేది ఒక్క రోజే.. వరుసగా 3 రోజులు సెలవులు!

Bank Holidays: బ్యాంకులకు ఈ వారంలో మూడు రోజులు సెలవులు ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 5 April 2023 3:41 PM IST
Banks to Remain Shut for Three Days
X

Bank Holidays: బ్యాంకులు పని చేసేది ఒక్క రోజే.. వరుసగా 3 రోజులు సెలవులు..!

Bank Holidays: బ్యాంకులకు ఈ వారంలో మూడు రోజులు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్‌లో పని ఉన్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఈ వారం బ్యాంకుకి సంబంధించిన మీకు ఏమైనా పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే రేపు ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. తర్వాతి నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు లాంగ్ వీకెండ్ లభించింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 7న బ్యాంక్ హాలిడే ఉంది. దీని తర్వాత రెండో శనివారం వస్తోంది. అటుపైన ఆదివారం వచ్చింది. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంక్ హాలిడే ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story