Gold, Silver Price Today: భారీగా తగ్గిన బంగారం,స్థిరంగా వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు రూ.400 తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Kranthi
Published on: 13 Jun 2021 7:47 AM IST
24 Carat Gold Rate Today 13 06 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. శనివారం పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఉదయానికి పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటి తో పిలిస్తే ఈరోజు రూ. 350 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటి నుంచి ఈ రోజుకు రూ. 400 మేర తగ్గింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. ముంబై లో మాత్రం 22 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు రూ. 47,740 లు ఉండగా.. 24 క్యారెట్స్ ధర 48,740 లు ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,500గా ఉంది. ఇకపోతే… బెంగుళూరులోని మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో ఆదివారం ఉదయానికి పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటి తో పిలిస్తే ఈరోజు రూ. 350 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటి నుంచి ఈ రోజుకు రూ. 400 మేర తగ్గింది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు భారీగా దిగి రాగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కిలో వెండి ధర 77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,300 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 773 దగ్గర కొనసాగుతుంది. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి. అక్కడ కిలో వెండి ధర రూ. 71,700 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది. చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 76,300గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 763 గా ఉంది. అలాగే బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 7,730గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 773గా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 76,300 ఉండగా.. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 773గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ రూ. 77,300గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 773గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story