Today Gold,Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Today Gold,Silver Rates: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

Shireesha
Updated on: 12 Dec 2021 9:08 AM IST
24 Carat Gold Rate Today 12 12 2021 in Hyderabad Silver Price Today in Chennai Mumbai | Gold Silver Price Today
X

Today Gold,Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Today Gold,Silver Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే నిన్నటి(డిసెంబర్ 11, శనివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.140 పెరిగింది. ఈ రోజు(డిసెంబర్ 12 ఆదివారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,100గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,200గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,500గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,790గా ఉంది.

ఇక వెండి ధరలు చుస్తే.. భారీగా రూ.300 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,100 గా ఉంది.

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,100గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,200గా ఉంది. పైన పేర్కొన్న బంగారం ధరలు(డిసెంబర్ 12, ఆదివారం)

Shireesha

Shireesha

Next Story