Gold, Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్

నేడు మరోసారి బంగారం రేటు పెరగ్గా, వెం డి కూడా అదే బాటలో వెళ్తోంది.

Kranthi
Updated on: 7 July 2021 6:56 AM IST
24 Carat Gold Rate Today 07 07 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధర రోజు రోజుకీ పైకి ఎగబాకుతుంది. జులై నెలలో పెరగడమే తప్ప.. ఇప్పటి వరకు తగ్గడం లేదు. ఇవాళ మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ. 44,310గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.90 పెరిగింది. ఒక్క గ్రాము గోల్డ్ రేటు రూ.4,440 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,440గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ల వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340 ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా కిలో 75,200లు పలుకుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,600 ఉండగా, చెన్నైలో రూ.75,200 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.75,750 ఉండగా, కోల్‌కతాలో రూ.70,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,600 ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,200 ఉండగా, విజయవాడలో రూ.75,200 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story