Gold, Silver Price Today: పసిడి మరింత ప్రియం

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెడుతోంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

Kranthi
Updated on: 1 Jun 2021 7:04 AM IST
24 Carat Gold Rate Today 01 06 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది. పసిడి రేటు పరుగులు పెట్టింది. పసిడి ప్రేమికులకు ఇది ఝలక్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా మంగళవారం మళ్లీ బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.50,070 ఉంది. నిన్న ధర రూ.110 పెరిగింది. తులం బంగారం ధర రూ.40,056 ఉంది. నిన్న తులం ధర రూ.88 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.5,007 ఉంది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 46,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,480 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,480 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,860 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, చెన్నైలో 76,800 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,200 ఉండగా, కోల్‌కతాలో రూ.72,000 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, విజయవాడలో రూ.72,000 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story