Gold, Silver Price Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

Gold, Silver Price Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు
x

Gold, Silver Price Today: (File Image)

Highlights

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Gold Price Today: దేశవ్యాప్తంగా నిత్యం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్ పడింది. అత్యధికంగా చెన్నైలో 10 గ్రాముల బంగారం ధరపై 200 వరకు తగ్గింది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,700కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,160 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,750 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 గా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 వద్ద కొనసాగుతోంది..

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. శనివారం దేశీయంగా కిలో వెండి ధరపై 600 రూపాయల వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, చెన్నైలో రూ.76,100 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, కోల్‌కతాలో రూ. 72,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా, కేరళలో రూ. 72,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-05-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories