Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర

22ct Gold Price Today in Hyderabad 26 07 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
x
స్వల్పనగా పెరిగిన బంగారం ధర (ఫైల్ ఇమేజ్)
Highlights

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది.

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46,850 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేల చేరువకు చేరింది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,700 కాగా 24 క్యారెట్ల ధర 48,770 గా నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories