Gold, Silver Price Today: స్థిరంగా బంగారం ధరలు

Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Kranthi
Updated on: 24 May 2021 6:36 AM IST
22ct Gold Price Today in Hyderabad 24 05 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: దేశవ్యాప్తంగా దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే ఒక్క చెన్నైలో మాత్రం 10 గ్రాముల ధరపై 100 రూపాయలు కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,830కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,060 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. తాజాగా సోమవారం దేశీయంగా కిలో వెండి ధరపై 100 రూపాయల వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 ఉండగా, చెన్నైలో రూ.75,700 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కేరళలో రూ.71,200 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, విజయవాడలో రూ.75,700 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story