Gold, Silver Price Today: దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర

22ct Gold Price Today in Hyderabad 17 07 2021 Silver Rate Today in Vijayawada Delhi Hyderabad Amaravathi
x

బంగారం (ఫైల్ ఇమేజ్)

Highlights

Gold, Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో రూ.49 వేలకు ఎగువవ పుత్తడి పరుగులు

Gold, Silver Price Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి స్వల్పంగా పెరిగింది గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి తాజాగా స్వల్పంగా పెరిగింది దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,410 వేల రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 47,340 రూపాయలుగా నమోదవుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 49 వేలు మార్క్ ను దాటి పరుగులు పెడుతోంది. హైదరాబాద్, విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 45,260 కాగా 24 క్యారెట్ల ధర 49,380 రూపాయల వద్దకు చేరింది..మరో విలువైన లోహం వెండి ధర భారీగా తగ్గి కిలో 69 వేల 700 రూపాయల వద్దకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories