హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో రేపు "సింధూర సంజీవని "మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో రేపు సింధూర సంజీవని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
x

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో రేపు "సింధూర సంజీవని "మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

Highlights

జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మానినేని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి.

అటువంటి కృష్ణ జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని "సింధూర సంజీవని" పేరిట ప్రతి ఏటా జూన్ లో తన ఫ్రెండ్స్ తో బ్లడ్ డొనేషన్ చేయడానికి సంకల్పించారు. ఆ క్రమంలో భాగంగా జూన్ 29 (రేపు) చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. తనతోపాటు మరో పదిమంది యువత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories