Mahabubabad: హెల్మెట్ ధరించలేదని ఓ వాహనదారుడిపై దాడి

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు.. హెల్మెట్ ధరించలేదని ఓ వాహనదారుడిపై దాడి చేశారు

Shilpa
Published on: 6 Dec 2021 10:25 AM IST
Police attack a motorist for not wearing a helmet in Mahabubabad district
X

రోడ్డుపై ఆందోళనకు దిగిన వాహనదారుడు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు హెల్మెట్ ధరించలేదని ఓ వాహనదారుడిపై దాడి చేశారు. కూతురు ముందు తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. డాడీని కొట్టొద్దంటూ కూతురు ఏడ్చినా ఆ ఎస్సై కనికరించలేదు. ఎస్సై తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ వాహనదారుడు రోడ్డుపై ఆందోళనకు దిగాడు. పోలీసుల తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు.

Shilpa

Shilpa

Next Story