రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం

రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం
x
Highlights

* రజనీ మూవీ సెట్‌లో 8మందికి కరోనా పాజిటివ్ * రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ * కొన్ని రోజులుగా కొనసాగుతున్న 'ఆనట్టే' సినిమా షూటింగ్ * ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన కరోనా పాజిటివ్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్ లో కలకలం రేగింది. యూనిట్ లో 8 మంది వర్కర్స్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ సిబ్బంది కంగారు పడ్డారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆనట్టే సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. సెట్ లో ఒకే సారి 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ సిబ్బందిలో కలవరం రేగింది. పాజిటివ్ అని తెలియగానే వారంతా ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories