Vinod Kumar: కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

Br Ambedkar Photo Should be Printed on the Currency Note Says Vinod Kumar
x

కరెన్సీ నోటుపై అంబెడ్కర్ ఫోటో ప్రింట్ చేయాలనీ చెప్పిన వినోద్ కుమార్ 

Highlights

Vinod Kumar: కేంద్రం ప్రభుత్వాన్ని కోరిన వినోద్ కుమార్ * పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తాలి: వినోద్

Vinod Kumar: కరెన్సీనోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్ వేదికగా లేవనెత్తాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్పూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని ఆయన అన్నారు. ఆగస్టు 3, 4, 5 తేదీలలో చలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories