తిరుమల తాజా సమాచారం

Raj
By Raj
Published on: 7 Jan 2019 8:26 AM IST
తిరుమల తాజా సమాచారం
X

విపరీతమైన చలి, విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. టైం స్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని చెప్పారు.

Raj

Raj

Next Story