తిరుమల దర్శన సమాచారం

Raj
By Raj
Published on: 25 April 2019 9:26 AM IST
తిరుమల దర్శన సమాచారం
X

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శ్రీవారిని దర్శించుకునే భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, టైమ్ స్లాట్ టోకెన్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికీ మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 68,124 మంది భక్తులు దేవదేవుణ్ణి దర్శించుకున్నారు.

Raj

Raj

Next Story