సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు

K V D Varma
Published on: 23 July 2019 6:43 AM IST
సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు
X

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 8వరకు కొనసాగుతాయని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను చేపట్టనున్నట్టు వివరించారు.

K V D Varma

K V D Varma

Next Story