మిస్ వరల్డ్ 2018 విజేత ఎవరు!

మిస్ వరల్డ్ 2018 విజేత ఎవరో మీకు తెలుసా! మిస్ వరల్డ్ 2018 విజేత వెనెస్సా పోన్స్.

Arun Chilukuri
Published on: 1 Jan 2019 4:10 PM IST
మిస్ వరల్డ్ 2018 విజేత ఎవరు!
X

మిస్ వరల్డ్ 2018 విజేత ఎవరో మీకు తెలుసా! మిస్ వరల్డ్ 2018 విజేత వెనెస్సా పోన్స్. ఇవిడ పూర్తి పేరు సిల్వియా వెనెస్సా పోన్స్ డి లియోన్ సాంచెజ్, వృత్తిపరంగా కేవలం వెనెస్సా పోన్స్గా పిలవబడే ఈమె ఒక మెక్సికన్ మోడల్ మరియు ఎన్నో సౌందర్యం ప్రదర్శన టైటిల్ హోల్డర్. ఈవిడ మిస్ వరల్డ్ 2018 కిరీట విజేత అయ్యారు. మిస్ వరల్డ్ గా కిరీటాన్ని పొందిన మొట్టమొదటి మెక్సికన్ ఈవిడ. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story