జాతీయ భద్రతా దళాలు!

ఎన్ఎస్జి (జాతీయ భద్రతా దళాలు) భారతదేశంలో ఎప్పుడు రూపొందించారో మీకు తెలుసా?

Arun Chilukuri
Published on: 1 Jan 2019 4:26 PM IST
జాతీయ భద్రతా దళాలు!
X

ఎన్ఎస్జి (జాతీయ భద్రతా దళాలు) భారతదేశంలో ఎప్పుడు రూపొందించారో మీకు తెలుసా? జాతీయ భద్రతా దళాలు మన హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద వుండే భారతీయ ప్రత్యేక దళాల విభాగం. ఇది 1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు ఇందిరా గాంధీ హత్య తరువాత, "అంతర్గత అల్లర్లకి వ్యతిరేకంగా, అలాగే దేశాన్నితీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడటానికి కోసం దీనిని ప్రారంభించారు.శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story