Top
logo

సుప్రీంకోర్టు ఎప్పుడు మొదలైంది

సుప్రీంకోర్టు ఎప్పుడు మొదలైంది
X
Highlights

ఎ దేశానికైనా న్యాయ వవస్థ, న్యాయ స్థానాలు చాల ముఖ్యం. అలాగే మన దేశంలో ఎన్నో కోర్ట్లు వున్నాయి, అయితే మన దేశంలో...

ఎ దేశానికైనా న్యాయ వవస్థ, న్యాయ స్థానాలు చాల ముఖ్యం. అలాగే మన దేశంలో ఎన్నో కోర్ట్లు వున్నాయి, అయితే మన దేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా! మన దేశంలో 1937 నుండి 1950 వరకు పనిచేసింది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. దీనికి బదులుగా జనవరి 28, 1950 న సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. శ్రీ.కో.

Next Story