మనిషికి కోపం వస్తే అరుస్తాడు, కాని ఒంటెకు కోపం వస్తే...

మనిషికి కోపం వస్తే అరుస్తాడు, కాని ఒంటెకు కోపం వస్తే...
x
Highlights

ఒంటె కు కోపం వస్తే ఎదుట వారి మీద ఎందుకు ఉమ్మేస్తుందో మీకు తెలుసా! అవును ఒంటెకు కోపము వచ్చినా , విసుగు కలిగినా ఆ విషయము తెలియజెప్పేందుకు ఎదుట...

ఒంటె కు కోపం వస్తే ఎదుట వారి మీద ఎందుకు ఉమ్మేస్తుందో మీకు తెలుసా! అవును ఒంటెకు కోపము వచ్చినా , విసుగు కలిగినా ఆ విషయము తెలియజెప్పేందుకు ఎదుట వ్యక్కులపైనా , తోటి జంతువులపైనా ఉమ్మేస్తుంది . పాక్షికముగా జీర్ణమైన ఆహారము తిరిగి నోట్లోకి తెచ్చుకోగలిగిన శక్తి దీనికి ఉన్నందున ఆ ప్రక్రియ సాధ్యమవుతుంది . అయితే అది ఉమ్మి తో కలిసిన ఆహారపదార్ధము . బాగా ముద్దగా నమిలిన ఆ పదార్ధాన్ని తుమ్మినట్టుగా చేసి ఎదుటి వారిపైన పడేలా చేస్తుంది . దాని కంపుకు , అశుబ్రతకు మనిషి బాధపడవలసిందే . అలా తన కోపాన్ని, విసుగిని వ్యక్తీకరిస్తున్ధట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories