logo

గుజరాత్ లో మకర సంక్రాంతి!

UttarayanUttarayan

గుజరాత్ లో మకర సంక్రాంతి ఎ పండుగగా ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసా! గుజరాత్ లో మకర సంక్రాంతి పండుగను ఉత్తరాయన పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం గుజరాత్ రాష్టం లో దాదాపు 200 కన్నా ఎక్కువ పండుగలు జరుపుకుంటారా. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతున్నట్టె అక్కడ కూడా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (ఉత్తరాయన్) జరుపుకుంటారు, అలాగే ఇది అతిపెద్ద పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top