అతి తక్కువ సమయం యుద్ధం!

అతి తక్కువ సమయం యుద్ధం!
x
Highlights

యుద్ధం అనగానే ఒక భయానకమైన, వీరోచితమైన ఆలోచన వస్తుంది, అయితే మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతి తక్కువ సమయం యుద్ధం జరిగినది ఎ రెండు దేశాల మద్యనో మీకు తెలుసా!...

యుద్ధం అనగానే ఒక భయానకమైన, వీరోచితమైన ఆలోచన వస్తుంది, అయితే మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతి తక్కువ సమయం యుద్ధం జరిగినది ఎ రెండు దేశాల మద్యనో మీకు తెలుసా! అలా అత్యంత తక్కువ సమయం యుద్ధం జరిగింది యునైటెడ్ కింగ్డమ్ మరియు జాన్జిబార్ (ఇది ఇప్పుడు టాంజానియాలో భాగమైనది) కి మద్య. ఈ యుద్ధం ఆగష్టు 27, 1896 రోజు ఉదయం 9.02 నుండి 9.40 కు మధ్య జరిగి ఒక రికార్డుగా చరిత్రలో అతిచిన్న యుద్ధంగా చెప్పవచ్చు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories