టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ మన భారతదేశంలో ఎప్పుడు!

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో దాదాపు టీవీ వుంది, ముఖ్యంగా మధ్యతరగతి వారి ముఖ్య వినోదం టీవీ లేదా టెలివిజన్ అయ్యింది.

Arun Chilukuri
Published on: 1 Jan 2019 3:37 PM IST
television broadcasting
X
television broadcasting

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో దాదాపు టీవీ వుంది, ముఖ్యంగా మధ్యతరగతి వారి ముఖ్య వినోదం టీవీ లేదా టెలివిజన్ అయ్యింది. అయితే ఈ టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ మన భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ మన భారతదేశంలో 1959 ప్రారంభమైంది. అప్పుడు మొదలై ఇప్పుడు ఎన్నో వందల ఛానల్ ద్వార వినోదాన్ని పంచుతుంది. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story