మిస్ యూనివర్స్ టైటిల్ని పట్టేసింది

Arun Chilukuri
Published on: 5 Feb 2019 1:48 PM IST
మిస్ యూనివర్స్ టైటిల్ని పట్టేసింది
X

మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ సుస్మితా సేన్. సుస్మితా ఒక భారతీయ నటి, 1994 లో ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని పొందిన తరువాత మరియు ఆమె 18 సంవత్సరాల వయస్సులోనే మిస్ యూనివర్స్ 1994 పోటీని గెలుచుకుంది. పోటీని గెలవడతోనే ఆవిడకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, అందులో ప్రధానంగా ఆమె హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది, ఆమె తమిళ్ మరియు బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్తో పాటు అనేక ప్రసంశలు గెలుచుకుంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story