న్యూ ఇయర్ యొక్క అర్ధరాత్రి వేడుకల పండు

స్పెయిన్ లో న్యూ ఇయర్ యొక్క అర్ధరాత్రి వేడుకలకు హాజరు అయిన వారు ఈ పండు తప్పక తింటారో మీకు తెలుసా!

Arun Chilukuri
Published on: 1 Jan 2019 3:31 PM IST
Spain
X
Spain

స్పెయిన్ లో న్యూ ఇయర్ యొక్క అర్ధరాత్రి వేడుకలకు హాజరు అయిన వారు ఈ పండు తప్పక తింటారో మీకు తెలుసా! స్పెయిన్ లో న్యూ ఇయర్ యొక్క అర్ధరాత్రి వేడుకలకు హాజరు అయిన వారు తప్పకుండ ద్రాక్ష పండును తింటారట. తమ నూతన సంవత్సర పండుగలో అర్ధరాత్రి 12 ద్రాక్షలను తినడం స్పెయిన్లో ఒక సాంప్రదాయం మరియు మూఢనమ్మకంగా ఎప్పటినుండో ఉందట. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story