భారత ఆర్ధిక మంత్రి అయిన ఆర్ బి ఐ గవర్నర్లు!

Arun Chilukuri
Published on: 7 Feb 2019 1:15 PM IST
భారత ఆర్ధిక మంత్రి అయిన ఆర్ బి ఐ గవర్నర్లు!
X

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కి గవర్నర్లుగా పనిచేసిమ ఆతరువాత భారత ఆర్ధిక మంత్రి పదవిని పొందిన ఇద్దరు గవర్నర్లు ఎవరో మీకు తెలుసా! రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కి గోవర్నర్లుగా పనిచేసిన ఆతరువాత భారత ఆర్ధిక మంత్రి పదవిని పొందిన ఇద్దరు గవర్నర్లు ఒకరు సిడి దేశ్ముఖ్ మరియు రెండవ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ గారైతే ఆ తర్వాత భారత దేశ ప్రధానమంత్రి పదవిని కూడా అలంకరించారు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story