Top
logo

వయస్సుతో పాటే మన చెవులు పెరుగుతాయా?

వయస్సుతో పాటే మన చెవులు పెరుగుతాయా?
Highlights

వయస్సుతో పాటే మన చెవులు పెరుగుతాయని మీకు తెలుసా! మానవుని వయసు తో పాటు చెవులు పెరుగుతాయని శాస్తజ్ఞులు...

వయస్సుతో పాటే మన చెవులు పెరుగుతాయని మీకు తెలుసా! మానవుని వయసు తో పాటు చెవులు పెరుగుతాయని శాస్తజ్ఞులు అంటున్నారు . పుట్టినప్పుడు ముఖము పై ప్రస్పుటం గా కనిపించే చెవులు పదేళ్ళ వయస్సు వచ్చే దాకా బాగా పెరుగుతాయి . తరువాత ఏడాదికి 0.22 మి.మీ చొప్పున్న మాత్రమే పెరుగుతాయి . వయసుతో పాటే చెవి డొప్పలు కూడా పెద్దవవుతాయి . ఇవి ఆడువారిలో కన్నా మగవారిలో పొడవుగా ఉంటాయి . కాని లోపల చెవి నాళము మాత్రము వయసుతో పెరగదట. శ్రీ.కో.

Next Story