మిస్ ఎర్త్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ!

Arun Chilukuri
Published on: 8 Feb 2019 3:03 PM IST
మిస్ ఎర్త్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ!
X

మిస్ ఎర్త్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! మిస్ ఎర్త్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ "నికోల్ ఫరియా". నికోలే ఎస్టేల్లె ఫరియా మిస్ ఎర్త్ 2010 ను గెలుచుకున్న బెంగుళూర్ నుండి వచ్చిన భారతీయ సూపర్ మోడల్ మరియు ఈవిడ నటి కూడా. ఇంకా ఈవిడ క్లీన్ & క్లియెల్, జాన్సన్ & జాన్సన్ యాజమాన్యంలో డెర్మటాలజీ ఉత్పత్తుల శ్రేణితో సహా పలు బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ పని చేసారు.ఈమె ఎల్లే, వోగ్, కాస్మోపాలిటన్, JFW, మాన్స్ వరల్డ్ మేగజైన్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ మరియు జీవనశైలి పత్రిక కవర్లులో కనిపించారు మరియు 2014 లో కింగ్ఫిషర్ క్యాలెండర్లో కనిపించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని రబీంద్ర సరోబార్ సరస్సులపై కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావం గురించి అవగాహనను విస్తరించడంలో ఆమె గణనీయమైన కృషి చేసింది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story