మకర సంక్రాంతి రోజున సూర్యడి ప్రయాణం

Arun Chilukuri
Published on: 15 Jan 2019 11:58 AM IST
makar sankranti
X
makar sankranti

పండగలకు ప్రకృతికి చాల దగ్గర సంబంధంవుంది అని పెద్దలు అంటారు. అలానే మకర సంక్రాంతి రోజున సూర్యడు (సూర్యదేవుడు) తన కుమారుడుని కలవడానికి వెలతాడని అంటారు కదా! అయితే మీకు సూర్యిని యొక్క ఎ కుమారుడు దగ్గరకు వెళ్తాడని అంటారో మీకు తెలుసా? మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడు తన కుమారుడున అయిన శని దేవున్ని కలవడానికి వెలతాడని కొన్ని ప్రాంతాల్లో విశ్వాసం. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story