సంక్రాంతి పండుగను టిల్గుల్ అని!

Arun Chilukuri
Published on: 15 Jan 2019 11:53 AM IST
Sankranti
X
Sankranti

సంక్రాతి మన తెలుగు రాష్టాలకి చాల ప్రత్యేకమైన పండుగా, కొత్త సంవత్సరం మొదలవగనే వచ్చే మొదటి పండుగ. అయితే మనం మకర సంక్రాంతి అని పిలుచుకునే ఈ పండుగను టిల్గుల్ అని ఎ రాష్టంలో పిలుస్తారో మీకు తెలుసా! మనం మకర సంక్రాంతి అని పిలుచుకునే ఈ పండుగను టిల్గుల్ అని మహారాష్టలో పిలుస్తారు. ఇలా వేరే రాష్టాలలో కూడా ఈ పండుగని వేరే పేర్లతో చేసుకుంటారట. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story