భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ!

భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ పేరు ఏమిటో మీకు తెలుసా!

Arun Chilukuri
Published on: 8 Jan 2019 5:38 PM IST
భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ!
X

భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ పేరు ఏమిటో మీకు తెలుసా! భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ పేరు కాదంబినీ గంగూలీ. అయితే కాదంబినీ గంగూలీ మరియు చంద్రముఖి బసు భారతదేశానికి చెందిన మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు. దక్షిణాసియాలో గ్రాడ్యుయేట్ చేయడానికి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story