విద్య అనేది ప్రాథమిక హక్కుగా!

Arun Chilukuri
Published on: 1 Feb 2019 3:04 PM IST
విద్య అనేది ప్రాథమిక హక్కుగా!
X

ఎ దేశానికైన ఆ దేశ ప్రజలు విద్యావంతులు అయితే, ఆ దేశ అభివృద్ధి సులభం అవుతుంది. అందుకోసం కొన్ని దేశాలు విద్యపై ప్రత్యెక దృష్టిని పెడతాయి. అయితే మన దేశంలో ఏ వయస్సుకు విద్య అనేది ప్రాథమిక హక్కుగా చేయబడిందో మీకు తెలుసా! ఆర్టికల్ 21 ఎ ప్రకారం 6 నుండి 14 వయస్సు లోని పిల్లలందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కుగా చేయబడింది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story