Top
logo

పెద్ద రూపాయల నోట్ల కొత్త సైజు

పెద్ద రూపాయల నోట్ల కొత్త సైజు
X
Highlights

ఆ మద్య పెద్ద నోట్ల రద్దు జరిగి కొత్త నోట్లు వచ్చాయిగా, అందులోని కొత్త Rs.500 నోటు యొక్క సైజు ఎంతో మీకు తెలుసా? ...

ఆ మద్య పెద్ద నోట్ల రద్దు జరిగి కొత్త నోట్లు వచ్చాయిగా, అందులోని కొత్త Rs.500 నోటు యొక్క సైజు ఎంతో మీకు తెలుసా? కొత్త డిజైన్తో వచ్చిన 500 రూపాయల నోటు యొక్క సైజు 66 మిమీ x 150 మిమీ, అలాగే కొత్త రెండువేల రూపాయల నోటు కూడా వచ్చింది కదా, దాని సైజు మీకు తెలుసా! కొత్త డిజైన్ లో వచ్చిన 2,000 రూపాయల బ్యాంకు నోట్ సైజు 66 మిమీ x 166 మిమీ. శ్రీ.కో.

Next Story