దేవాలయాల గోపురం!

భారతదేశ దేవాలయాలు ఎ లక్షణాలలో ఈజిప్షియన్ ఆలయాల ద్వారాలను పోలి ఉంటుందో మీకు తెలుసా?

కె.హెచ్. బాబు
Published on: 21 Jan 2019 3:54 PM IST
దేవాలయాల గోపురం!
X

భారతదేశ దేవాలయాలు ఎ లక్షణాలలో ఈజిప్షియన్ ఆలయాల ద్వారాలను పోలి ఉంటుందో మీకు తెలుసా? భారతదేశ దేవాలయాలు గోపురం విషయంలో ఈజిప్షియన్ ఆలయాల ద్వారాలను పోలి ఉంటుంది. అలాగే బౌద్ధులు, జైనులు మరియు హిందువులు గోపూరాలకు లేదా వారి పట్టణాలు మరియు ఆలయాల ముఖద్వారాలకు దాదాపు సమాన దృష్టి పెట్టారు. రూపాలు మరియు ఉద్దేశ్యాలలో ఇవి ఈజిప్షియన్ ఆలయాల ద్వారాలను పోలి ఉంటాయి. శ్రీ.కో.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story