ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018!

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018!
x
Highlights

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి ప్రపంచంలో బాగా ఎక్కవ సంపన్నుల లిస్టు ప్రకటించిన దాంట్లో మొదటి స్థానంలో ఎవరున్నారో మీకు తెలుసా!

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి ప్రపంచంలో బాగా ఎక్కవ సంపన్నుల లిస్టు ప్రకటించిన దాంట్లో మొదటి స్థానంలో ఎవరున్నారో మీకు తెలుసా! ఈ లిస్ట్లో మొత్తం 2,208 మంది బిలియనీర్లకు స్థానం లభించింది. దీన్ని 2018, ఫిబ్రవరి 9 నాటి షేర్ల ధరలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. అలా మొదటి స్తానంలో నిలిచినా వ్యక్తి సంపద 112 బిలియన్ డాలర్లు. 2018 ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించిన వ్యక్తి అమెజాన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories