మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్!

Arun Chilukuri
Published on: 5 Feb 2019 1:51 PM IST
మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్!
X

మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! ఈవిడ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆవిడా బ్రిటీష్ బొంబాయిలో గోవాకి చెందిన తల్లిదండ్రులకు జన్మించిన "రీటా ఫరియా పావెల్". ఈవిడ 1966 లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఒక భారతీయ మోడల్, డాక్టర్ మరియు అందాల టైటిల్ హోల్డర్. ఆమె ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆసియా మహిళగా పేరు గాంచింది. ఆమె డాక్టర్గా అర్హత సాధించిన మొదటి మిస్ వరల్డ్ విజేత కూడా.శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story