Top
logo

పావురానికి ...పచ్చని చెట్లకి ఎందుకింత దూరం.

పావురానికి ...పచ్చని చెట్లకి ఎందుకింత దూరం.
Highlights

పావురము చెట్టుమీద వాలాడం మీరు ఎప్పుడైనా చూసారా! ఎందుకు చెట్లమీద, కరెంట్ తీగల మీద పావురం ఉండదో మీకు తెలుసా!...

పావురము చెట్టుమీద వాలాడం మీరు ఎప్పుడైనా చూసారా! ఎందుకు చెట్లమీద, కరెంట్ తీగల మీద పావురం ఉండదో మీకు తెలుసా! మాములుగా పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని మనం అనుకుంటాం కదా! అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరంటు తీగలమీద , వైర్లు మీద కూడా వాలదు. అలాగే ఇది గోడలమీద , బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది. అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణమట. మిగతా పక్షులకు కొమ్మలను ,తీగలను పట్టుమునేందు వీలుగా కాలు వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు . నేలమీద , ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలము లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవట .శ్రీ.కో

Next Story