logo

ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన!

Dicky DolmaDicky Dolma
Highlights

భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ ఎవరో మీకు తెలుసా?

భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ ఎవరో మీకు తెలుసా? భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ డిక్కీ డోల్మా. మే 10, 1993 న 19 సంవత్సరాల వయస్సులో ఎవెరాస్ట్ మౌంట్ పైకి వచ్చిన అతి పిన్న వయస్సు మహిళగా పేరు గాంచింది. ఈమె ట్రైనింగ్ కోర్సులు మనాలి ఇన్స్టిట్యూట్ ప్రాథమిక పర్వతారోగ్య కోర్సులను తీసుకుంది. శ్రీ.కో.


లైవ్ టీవి


Share it
Top