logo

తెల్లనివన్నీ పాలా!

తెల్లనివన్నీ పాలా!
Highlights

మీరు గమనిస్తే ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయి, అలా ఎందుకు వుంటాయో మీకు తెలుసా? మనకు తెలిసినంతవరకు...

మీరు గమనిస్తే ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయి, అలా ఎందుకు వుంటాయో మీకు తెలుసా? మనకు తెలిసినంతవరకు తెల్లనివన్నీ పాలు కాకున్నా.... పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి కదా. అందుకు ముఖ్య కారణము ఆ పాలల్లో కాల్సియం ఎక్కువగా ఉండడము వలన. అయితే మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆవుపాలు, గేదె పాలు కంటే కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి. ఇలా ఎందుకుంటాయి....అని మీకు అనుమానం కూడా వచ్చివుండవ్వచు... ఆ పాలల్లో ఎ తప్పు లేదు...దీనికి ముఖ్య కారణము ఆవుపాలలో బి-కెరోటీన్‌ అధిక మోతాదులో ఉండడము వలనే.గేదె పాలలో తెల్ల రంగు కి కారణము అధికముగా కాల్సియం ఉంటుంది. అది మాత్రం తేడానట. శ్రీ.కో.


లైవ్ టీవి


Share it
Top