మహాభారతంలో భీష్మునికి!

మహాభారతంలో భీష్మునికి తను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరాన్ని ఎవరు ఇచ్చారో మీకు తెలుసా?

కె.హెచ్. బాబు
Published on: 3 Jan 2019 3:09 PM IST
మహాభారతంలో భీష్మునికి!
X

మహాభారతంలో భీష్మునికి తను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరాన్ని ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? మహాభారతంలో భీష్మునికి తను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరాన్ని శంతనుడు ఇచ్చాడు. భీష్ముడు వివాహం చేసుకోనని సత్యవతి తండ్రికి వాగ్దానం చేసినప్పుడు అతను ఆ వరం ఇచ్చాడు.శ్రీ.కో.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story