జనాభా లెక్కలు ఎ సమయం వరకు తీసుకుంటారు!

Arun Chilukuri
Published on: 1 Feb 2019 2:45 PM IST
జనాభా లెక్కలు ఎ సమయం వరకు తీసుకుంటారు!
X

సెన్సస్ లేదా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఎ సమయం లేదా క్షణం నుండి తీసుకుంటారో మీకు తెలుసా ? సెన్సస్ లేదా జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు జనాభా యొక్క సూచికగా, లేదా కొలమానంగా తీసుకొనే సమయం మార్చి 1, 2001 నాటికి 00.00 గంటల సమయం. అయితే ఇంతకు ముందు 1991 సెన్సస్ వరకు, మార్చి 1 సూర్యోదయం జనాభా గణనగా పరిగణించబడింది. ఇప్పుడు సూర్యోదయము నుండి అర్ధరాత్రికి మారింది అని చెప్పవచ్చు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story