logo

విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి!

అప్పట్లో విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఏకైక వస్తువు లేదా జంతువు ఏంటో మీకు తెలుసా?

విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి!

అప్పట్లో విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఏకైక వస్తువు లేదా జంతువు ఏంటో మీకు తెలుసా? ఈ రోజుల్లో అంటే యుద్దంలో విమానాలు, మరెన్నో వాహనాలు వాడుతున్నారు కానీ రాజుల కాలంలో ఎక్కువగా వాడె వాహనం గుర్రం. అందుకే విజయనగర రాజులు తమ సొంత రాజ్యాలలో అశ్వికదళ గుర్రాల జాతిని మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున అరేబియా గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. అందువలన, విజయనగర సామ్రాజ్యానికి దిగుమతి చేసుకునే అతిపెద్ద అంశం గుర్రాలు.శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top