అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ!

భారతదేశంలో అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ పేరు ఏమిటి?

Arun Chilukuri
Published on: 8 Jan 2019 5:42 PM IST

భారతదేశంలో అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ పేరు ఏమిటి? భారతదేశంలో అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ పేరు షానొవ్ దేవి. ఈమె ఒక భారతీయ రాజకీయవేత్త మరియు పంజాబ్ రాష్ట్రం నుండి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు. ఆమె పంజాబ్ శాసనసభకు రెండుసార్లు, తరువాత హర్యానా శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story