Sun Transit 2025: మేషరాశిలో సూర్య సంచారం.. ఈ 2 రాశులకు ఏప్రిల్ 14 తర్వాత రక్త కన్నీరే..!

Sun Transit 2025
x

Sun Transit 2025: మేషరాశిలో సూర్య సంచారం.. ఈ 2 రాశులకు ఏప్రిల్ 14 తర్వాత రక్త కన్నీరే..!

Highlights

Sun Transit Unluck Zodiacs: గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేసినప్పుడు 12 రాశులపై కచ్చితమైన ప్రభావం పడుతుంది. అది శుభము.. లేదా అశుభము కావచ్చు. అయితే ఏప్రిల్ 14 తర్వాత రెండు రాశులకు మాత్రం కష్టాల కడలులే.

Sun Transit Unluck Zodiacs: మేషరాశిలో సూర్య సంచారం ఏప్రిల్ 14 తర్వాత మీన రాశి నుంచి సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రాశుల వారికి కష్టాలు తప్పవట. జ్యోతిష నిపుణుల ప్రకారం సూర్యుడు కన్యారాశి నుంచి ప్రయాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశికి కూడా ఇదే పరిస్థితి. అయితే, కొన్ని రాశులపై ఆర్థిక ఇబ్బందులు ఆపదలు వచ్చే అవకాశం ఉందట.

కన్యా రాశి..

మేషరాశిలో సూర్య సంచారం కన్యారాశి గుండా వెళ్తున్నాడు. కాబట్టే కన్యారాశి వారు అత్యంత జాగ్రత్త గా ఉండాల్సిన సమయం. మీరు అనుకున్న విజయం పొందలేకపోవచ్చు. అంతేకాదు కన్య రాశిలో జన్మించిన వారు ప్రధానంగా ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంచారం వల్ల మీ కెరీర్ లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఏప్రిల్ 14 తర్వాత మీరు కోరుకున్న విజయం అసలు పొందలేరు. అంతేకాదు మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పై స్థాయిలో ఉన్నవారికి మీరు బెస్ట్‌ కాకపోవచ్చు కూడా..

కుంభరాశి..

ఏప్రిల్ 14 తర్వాత కుంభ రాశి వారికి కూడా కష్టాల కాలం మొదలైంది. మేషరాశిలో సూర్య సంచారం వల్ల వీళ్ళకి తలనొప్పులు, కీళ్ల నొప్పులు ఆరోగ్య సమస్యలు మొదలైంది. ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కెరీర్‌లో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా లక్ష్యం దిశగా అడుగులు వేయకపోతే మీకు తీవ్ర నష్టం తప్పదు. అంతేకాదు మీ తోబుట్టువులతో మీకు విభేదాలు కూడా వస్తాయి. ఆరోగ్యం పై జాగ్రత్త వహించండి. పురోగతి కావాలంటే కచ్చితంగా కష్టం తప్పదు..

ఈ రాశులు మాత్రమే కాదు తులా రాశి కూడా ఇదే జరుగుతుంది. ఆర్థిక నష్టాలు తప్పవు. సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో వైవాహిక జీవితంలో కూడా సమస్యలు మొదలవుతాయి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని HMTV Telugu NEWS ధృవీకరించలేదు. ఏ ప్రయత్నాలు అయినా చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి)

Show Full Article
Print Article
Next Story
More Stories